Latest News

Sunday, January 3, 2016

అఖిల్ దెబ్బకు నాగార్జున రీమేక్ వైపు కన్నేసాడా...?



అఖిల్ దెబ్బకు నాగార్జున రీమేక్ వైపు కన్నేసాడా? అవ్నూ అనే అంటున్నయ్ సినీవర్గాలు. అఖిల్ సినిమా ఇచ్చిన షాక్ కు, నాగార్జున తన కొడుకు విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నడంట. అందుకే హిందిలో సూపర్ హిట్ ఐన హే జవాని హే దివాని సినిమాని రిమేక్ చేసే ఆలోచనలొ ఉన్నాడని ఫిలిం నగర్ వర్గాల గుసగుసల్. సీనియర్ దర్సకుడికి అవకాసం ఇచ్చి చేతులు కాల్చుకున్నడు, అందుకే ఈసారి 2015లో సినీ పరిస్రమకి పరిచయమైన నూతన దర్సకులలో ఒకరికి అవకాసం ఇస్తాడని సమాచారం.

No comments:

Post a Comment